Judge recommends 1 5 million to enslaved indian maid

Judge recommends $1.5 million to ‘enslaved’ Indian maid,aanj news, saanj canada news, saanj ontario news, saanj crime news, saanj entertainment news, saanj.net, the best mates, works hunt, it news, how to be funny, news paper, newspaper, tv news, saanj daily news, saanj recent news, saanj world news, news updates, current news, news of the day, multimedia,

Judge recommends $1.5 million to ‘enslaved’ Indian maid

enslaved.gif

Posted: 03/22/2012 10:50 AM IST
Judge recommends 1 5 million to enslaved indian maid

Judge recommends $1.5 million to ‘enslaved’ Indian maid

తాను పనిచేస్తున్న ఇంటి యజమానురాలు, ఆమె భర్త వేధిస్తున్నారంటూ భారతీయ మహిళ ఒకరు చేసిన పోరాటానికి అమెరికా కోర్టు అనుకూలంగా రూలింగ్‌ ఇచ్చింది. నష్టపరిహారంగా ఆమెకు 1.5 కోట్ల అమెరికా డాలర్లు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. నీనా మల్హోత్రా, ఆమె భర్త జోగేష్‌ మల్హోత్రాలు శాంతి గురుంగ్‌ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారని, ఆమెను ఒక రకమైన నైరాశ్యంలోకి నెట్టేలా వ్యవహరించారని, వెంటనే వారు ఆమెకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని జిల్లా జడ్జి విక్టర్‌ మారెరో ఆదేశించారు. శాంతి 2006 నుంచి వారి ఇంట్లో పనిచేస్తోంది. 2010, జులైలో ఆమె ఈ ఫిర్యాదు దాఖలు చేసింది. కాగా ఇక ఈ కేసు ఇంతటితో ముగిసిందని ప్రకటించారు. న్యాయమూర్తి ఆదేశాలకు మల్హోత్రా దంపతులు కూడా ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం చేయనందున ఇక దాన్ని సమీక్షించాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. తన యజమానులు తనను ఒక బానిసలా చూశారని, సరైన ప్రతిఫలమేమీ లేకుండానే అనేక గంటలు పనిచేయించేవారని శాంతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అమెరికాలో శాంతి పిటిషన్‌తో ముందుకు సాగకుండా నిలువరించడానికి ఢిల్లీ హైకోర్టు ప్రయత్నించిన కొద్ది రోజులకే అమెరికా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. నీనా భారత ప్రభుత్వంలో దౌత్యవేత్త అయినందున ఆమెను అధికార హోదాలోనే అమెరికా పంపినందున ఆమెకు రక్షణ ఉంటుందని ఢిల్లీ కోర్టు పేర్కొంది. ఒకవేళ ఆదేశాలు ఏమైనా జారీ చేస్తే అది భారత ప్రభుత్వ హక్కుల్లో జోక్యం చేసుకోవడమే కాగలదని పేర్కొంది. విదేశాల్లోని తమ దౌత్య అధికారులకు నిబంధనలు, షరతులు విధించడమే కాగలదన జస్టిస్‌ కైలాష్‌ గంభీర్‌ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Russian court dismisses plea against bhagavad gita
Bs yeddyurappa arrives in delhi return as karnataka chief  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles